Pro Kabaddi League 2019:Iranian right-corner defender Abozar Mighani will lead Telugu Titans in season seven of the Pro Kabaddi League (PKL 2019), which is set to begin on July 20.
#prokabaddileague2019
#prokabaddi2019
#telugutitans
#umumba
#begalurubulls
జులై 20న ప్రొకబడ్డీ సీజన్-7 ప్రారంభం కానుంది. ఏడో సీజన్ కోసం దాదాపుగా అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే శిక్షణ ముగించుకుని టోర్నీకి సిద్ధంగా ఉన్న జట్లు టైటిల్ సాదించేందుకు కొత్త కెప్టెన్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు టైటాన్స్ జట్టు కెప్టెన్‌గా ఇరాన్ డిఫెండర్ అబొజర్ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటించారు.